వెదురుపర్తి ఉన్నత పాథశాలకు ఒక చల్లని దేవతలా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నవారు శ్రీమతి అన్నమ్మ. వెదురుపర్తిలో ఉన్న ఒక ఉన్నత పాఠశాల, రెండు ప్రాథమిక పాఠశాలలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల విలువైన వివిధ సహాయాలను అందించారు. వెదురుపర్తి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ, గ్రామస్తులూ ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఈ చిత్రం లో అన్నమ్మ గారితో పాటుగా గ్రామ సర్పంచ్ సగరపు సన్యాసి నాయుడు, ఉపాధ్యాయవేదిక విశాఖ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి శంకర ప్రసాద్, రేసోర్సు పర్సన్లు కాసా వెంకట శ్రీనివాస్, డబ్బీరు మల్లేశ్వర రావులు ఉన్నారు.
it is very interesting & inspiring site.! Iam congratulating the entire team who worked for the site.especially Mr.Sankar prasad .may god bless him & enrich his power.......
ReplyDelete- B.Nageswara rao
S.A(P.S ) Z.P.H.S NARAVA
9246660663
ఆలోచనాత్మకమైన పనికి శ్రీకారం చుట్టినందుకు అభినందలు.
ReplyDelete